పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన | - | Sakshi
Sakshi News home page

పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన

Jun 16 2025 5:55 AM | Updated on Jun 16 2025 5:55 AM

పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన

పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన

రాజంపేట: మండలంలోని తలమడ్ల, పొందుర్తి గ్రా మాల్లో ఆదివారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పర్యటించారు. గౌడ సంఘం, ముది రాజ్‌ సంఘం పెద్దల ఆహ్వానం మేరకు రేణుక ఎల్ల మ్మ ఆలయంలో పూజా కార్యక్రమం, ముదిరాజ్‌ సంఘ కల్యాణ మండపం ప్రారంభం, హనుమాన్‌ ఆలయంలో పూజా కార్యక్రమం, తలమడ్లలో రజక సంఘం శ్రీ మడివేలు మాచయ్య స్వామి సీతాదేవి కళ్యా ణ మహోత్సవం సందర్భంగా పూజలో పాల్గొన్నారు.

కామారెడ్డి: కామారెడ్డి మండలం ఉగ్రవాయిలో కుర్మ సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు ఆదివారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీరప్ప ఆలయంలో పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనను శాలువా, పూలమాలతో సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement