● మున్సిపల్ చైర్మన్ పదవుల కోసం కూటమిలో కుమ్ములాటలు
● కాకినాడ మేయర్, తుని, పిఠాపురం, పెద్దాపురం, గొల్లప్రోలు చైర్మన్ పదవులు ఆశిస్తున్న జనసేన
● అవసరమైతే ఒంటరి పోరుకు
సిద్ధమని అల్టిమేటం
● ‘గ్లాసు’ తీరుపై టీడీపీ నేతల మండిపాటు
● పెద్దాపురంలో తామే పోటీ
చేస్తామని స్పష్టీకరణ
● రోడ్డెక్కి ఆందోళన.. పెట్రోలు పోసుకుని మరీ నిరసన
● చివరకు పెద్దాపురం టీడీపీకి,
సామర్లకోట జనసేనకు కట్టబెడుతూ ప్రకటన


