పవన్‌ మాట నిలబెట్టుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పవన్‌ మాట నిలబెట్టుకోవాలి

Apr 24 2026 7:20 AM | Updated on Apr 24 2026 7:20 AM

సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌కలాణ్‌ ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలి. పెదమల్లాపురం కేంద్రంగా మండలం ఏర్పాటు చేసి ఐటీడీఏ హోదా కల్పిస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

– జర్తా ముసలయ్య, జిల్లా అధ్యక్షుడు,

గిరిజన హక్కుల సాధన సంఘం,

పెదమల్లాపురం

ఐటీడీఏ ఏర్పాటు చేయాలి

1985లో శంఖవరంలో మినీ ఐటీడీఏ ఉండేది. అదే తరహాలో ఏర్పాటు చెయ్యాలి.

– బూసరి బాలరాజు, జిల్లా కార్యదర్శి, గిరిజన హక్కుల సాధన సంఘం,

దారమల్లాపురం

నిధులు రావడం లేదు

సబ్‌ప్లాన్‌ ఏరియాలో గ్రామాలు నాన్‌ షెడ్యూల్‌ పరిధిలో ఉండటం వల్ల 2 శాతం సబ్‌ ప్లాన్‌ నిధులు కూడా రావడం లేదు.

– తరుం నాగేశ్వరరావు,

గిరిజన నేత, పెదమల్లాపురం

Advertisement
 
Advertisement
Advertisement