సబ్సిడీపై రుణాలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

సబ్సిడీపై రుణాలు అందించాలి

Apr 24 2026 5:56 AM | Updated on Apr 24 2026 5:56 AM

మామిడి తాండ్ర తయారీని కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్న మాకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందించాలి. బ్యాంకుల ద్వారా తాండ్ర పరిశ్రమ అభివృద్ధికి భారీగా రుణాలు ఇవ్వాలి. మామిడి పండ్లు, పంచదార, బెల్లం ధరలు పెరుగుతున్నాయి.

– మల్లవరపు రమేష్‌,

తాండ్ర తయారీదారు, ఆత్రేయపురం

భరోసా కల్పించాలి

సంప్రదాయంగా తాండ్ర తయారు చేస్తున్నప్పటికీ కుటుంబాలు ఆర్థికంగా పైకి ఎదగడం లేదు. ప్రభుత్వాలు డ్వాక్రా మహిళలతో పాటు, తాండ్రను రిటైల్‌గా వ్యాపారం చేస్తున్న మహిళలకు కూడా ఆర్థిక సాయం అందించి భరోసా కల్పించాలి. ఈ పరిశ్రమ వ్యాప్తికి చర్యలు తీసుకోవాలి.

– సంధ్య, స్టాల్‌ నిర్వాహకురాలు, ఆత్రేయపురం

Advertisement
 
Advertisement
Advertisement