ఆటుబోట్లు! | - | Sakshi
Sakshi News home page

ఆటుబోట్లు!

Apr 15 2026 7:32 AM | Updated on Apr 15 2026 7:32 AM

ఆటుబోట్లు!

టా మాదిరిగానే చేపల వేటకు విరామం ప్రారంభమైంది. నిత్యం గంగమ్మ ఒడిలో గడిపిన మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నారు. వేటకే కాదు ఇటు ఐస్‌ ఫ్యాక్టరీల నిర్వహణకు, ఆయిల్‌ అమ్మకాలకు బ్రేక్‌ పడింది. నిత్యం చేపలు రవాణా చేసే వందలాది వాహనాలు ఉప్పాడ సాగర తీరానికి దూరమయ్యాయి. చేపల క్రయ విక్రయాలతో కళకళలాడిన సాగర తీరం బోసిపోనుంది.

– పిఠాపురం

ఒడ్డుకు చేరుతున్న బోట్లు

ఒడ్డుకు చేరిన బోట్లు

Advertisement
 
Advertisement
Advertisement