ప్రత్యేక అనుభూతి.. | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక అనుభూతి..

Aug 28 2026 12:45 AM | Updated on Aug 28 2026 12:45 AM

రాఖీ పండగంటే చాలా ఇష్టం. చాలా విశిష్టత ఉన్న ఈ పండుగ కోసం ప్రతి సంవత్సరం ఎదురు చూస్తుంటాం. మా అన్న, తమ్మునికి రాఖీ కట్టి ఎంతో అనుభూతి పొందుతాను. ఒకరికొకరం రక్ష అన్న ప్రగాఢమైన అనుబంధం ఇందులో ఉంది. కుటుంబ సభ్యులమంతా ఆనందంగా రాఖీ వేడుకలు జరుపుకొంటాం. – స్రవంతి, గద్వాల

ప్రత్యేకమైన రోజు..

‘రాఖీ’ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. ఒకరికొకరం తోడుగా ఉంటాం అన్న భావన మనస్సులో కలుగుతుంది. ఈ పండుగను చాలా సంతోషంగా జరుపుకొంటాం. సోదరులకు రాఖీలు కట్టి వారీ ఆశీర్వాదాలు తీసుకుంటాం. ప్రతి మహిళకు రాఖీ పండుగ ఓ ప్రత్యేకమైన తీపిరోజు. – సుధ, గద్వాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement