3.4లక్షల ఎకరాలకు సాగునీరందించేలా.. | - | Sakshi
Sakshi News home page

3.4లక్షల ఎకరాలకు సాగునీరందించేలా..

Jun 27 2026 1:49 AM | Updated on Jun 27 2026 1:49 AM

ఎంజీకేఎల్‌ఐ ద్వారా 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు సాగుకు 25 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా మొదట డిజైన్లు రూపొందించారు. 2005లో ఆయకట్టు విస్తీర్ణాన్ని 3.40 లక్షలకు పెంచారు. 2011లో నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. ఎల్లూరు పంప్‌హౌజ్‌లోని 5 మోటార్ల ద్వారా రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసి.. అక్కడి నుంచి సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్లకు నీటిని తరలించేలా డిజైన్లు చేశారు. 2016లో ప్రాజెక్టుకు 40 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయి. దీంతో ఆయకట్టు విస్తీర్ణాన్ని 4.24 లక్షల ఎకరాలకు పెంచారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement