కార్యకర్తలకు అండగా ఉంటా.. | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకు అండగా ఉంటా..

Jun 23 2026 1:10 AM | Updated on Jun 23 2026 1:10 AM

కార్యకర్తలకు అండగా ఉంటా..

8

లోu

మడికొండలోని ఓ కన్వెన్షన్‌లో బీఆర్‌ఎస్‌ వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తలకు ఎస్‌ఐఆర్‌, సభ్యత్వ నమోదు, సోషల్‌ మీడియాపై శిక్షణ కార్యక్రమం జరిగింది. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాటం చేసి కేసీఆర్‌ను మరోసారి సీఎం చేద్దామని పిలుపునిచ్చారు.

– హన్మకొండ

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాటం చేసి

కేసీఆర్‌ను మరోసారి సీఎం చేద్దాం

ఎస్‌ఐఆర్‌, సభ్యత్వ నమోదులో

కార్యకర్తలు క్రియాశీలంగా పాల్గొనాలి

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement