భూపాలపల్లి రూరల్: వానాకాలం పంటల సాగు నేపథ్యంలో రైతులు తమ సందేహాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాడి బాబురావుతో నివృత్తి చేసుకునేలా సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. విత్తనాల సేకరణ, ఎరువులు, నకిలీ విత్తనాలను గుర్తించడం తదితర అంశాలపై రైతుల సందేహాలను డీఏఓ నివృత్తి చేయనున్నారు.
అంశం : వానాకాలం సాగుపై సలహాలు, సూచనలు
తేదీ : 15న (సోమవారం)
సమయం : ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు..
రైతులు ఫోన్ చేయాల్సిన నంబర్
89777 45518


