భావితరాలకు బాసటగా నిలుద్దాం | - | Sakshi
Sakshi News home page

భావితరాలకు బాసటగా నిలుద్దాం

Apr 17 2026 11:08 AM | Updated on Apr 17 2026 11:08 AM

దేవరుప్పుల: గ్రామాల్లో నెలకొన్న అపరిష్కృత సమస్యలను ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తూ భావితరాలకు బాసటగా నిలుద్దామని ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగానికి జెడ్పీ సీఈఓ రంగారావు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజాపాలన ప్రగతి– ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశానికి మండల ప్రత్యేకాధికారి శివకృష్ణ ఠాగూర్‌ ఽఅధ్యక్షత వహించగా జెడ్పీ సీఇఓ హాజరై మాట్లాడారు.. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆస్పక్యు అహ్మద్‌, ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంఇఓ కళావతి, స్థానిక సర్పంచ్‌ పెద్ది కృష్ణమూర్తిగౌడ్‌, సూపరింటెండెంట్‌ పుష్పలత, ఏఓ దివ్య, మండల వైద్యాధికారి పూజ, పశువైద్యాధికారులు స్వర్ణశిల్ప, సింధుప్రియ, ఎస్సై సృజన్‌కుమార్‌, ఏఈలు మానస, నర్సింహరెడ్డి, నర్సింహులు, ఐకేపీ ఎపీఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

లింగాలఘణపురంలో..

లింగాలఘణపురం: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్‌ కార్యాల యం ఆవరణలో మండల సభ నిర్వహించారు. సభలో జెడ్పీ సీఈఓ రంగారావు, ఆర్డీఓ గోపీరామ్‌, తహసీల్దార్‌ అండాలు, ఎంపీడీఓ సీతారామనాయు డు, స్థానిక సర్పంచ్‌ లావణ్యరాజు, మార్కెట్‌ డైరెక్ట ర్లు మోహన్‌, శ్రీలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జెడ్పీ సీఈఓ రంగారావు

Advertisement
 
Advertisement
Advertisement