నేను ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రైవేట్ స్కూల్‌లో చదివిన. మా అమ్మా నాన్నలు ఈఏడాది న్యూమారేడుపాక సర్కార్ స్కూల్‌లో ఆరో తరగతిలో చేర్పించా రు. వాతావరణం బాగుంది. సంతోషంగా ఉంది. – మహాలక్ష్మి, ఆరోతరగతి
స్కూల్ అంటే ఎంతో ఇష్టం బడి వాతావరణం బాగుంది. రోజు ఉదయం, సాయంత్రం స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నారు. టెన్త్ పరీక్షల్లో మంచి మార్కులు సాదిస్తా. – శ్రీనిధి, పదో తరగతి
రామగుండం ఎమ్మెల్యే, సింగరేణి సహకారంతో డిజిటల్ క్లాసులు, వంటగది, డైనింగ్ హాల్ నిర్మించుకున్నాం. ఈసారి ఉపాధ్యాయుల సహకారంతో టెన్త్‌లో 100శాతం ఉత్తీర్ణత సాధించాం.
– స్వర్ణ, ప్రధానోపాధ్యాయురాలు


