40.0/29.0
7
గరిష్టం/కనిష్టం
ఆలయాల్లో భక్తుల రద్దీ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో మొక్కులు తీర్చుకున్నారు.
వాతావరణం
జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతుంది. మధ్యాహ్నం ఉక్కపోత ఉంటుంది. వర్షం కురిసే అవకాశం ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
అంజన్నకు ఎమ్మెల్యే పూజలు
మల్యాల: కొండగట్టు అంజన్నను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు, అధికారులు పూలమాల వేసి స్వాగతం పలికారు.
గురువారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2026


