మరమ్మతు చేయాలి | - | Sakshi
Sakshi News home page

మరమ్మతు చేయాలి

Jun 12 2026 5:45 AM | Updated on Jun 12 2026 5:45 AM

నీటి విడుదలకు ముందు కాలువలు మరమ్మతు చేస్తే బాగుంటుంది. కాలువల ద్వారా నీళ్లు వస్తుంటే సంతోషం ఉన్నా.. చివరి భూములకు అందడం కష్టంగా ఉంది.

– పల్లె మోహన్‌రెడ్డి, నామాపూర్‌

పూడిక పేరుకుపోయింది

కాలువల్లో మట్టి నిండింది. చెట్లపొదలు విపరీతంగా పెరిగాయి. పంటకు నీరందడం కష్టంగానే ఉంది. కొన్ని చోట్ల డ్రాపులు కూలిపోయాయి. అధికారులు కాలువలను బాగు చేయించాలి.

– మారం కొమురయ్య, ల్యాగలమర్రి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement