ప్రత్యేక శిక్షణ కల్పించాం | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక శిక్షణ కల్పించాం

Jun 10 2026 1:31 AM | Updated on Jun 10 2026 1:31 AM

ఇప్పటికీ విద్యార్థులకు సంబంధించిన క్లాత్‌ రాలేదు. ఒకట్రెండు రోజుల్లో వస్తుంది. ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాలకు కుట్టుమిషన్‌పై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది. తొందరగానే విద్యార్థులకు అందించేలా మహిళ సంఘాలతో చర్యలు తీసుకుంటున్నాం.

– రఘువరణ్‌, డీఆర్డీఏ పీడీ

రాగానే అందజేస్తాం

విద్యార్థులకు సంబంధించిన ఏకరూప దుస్తులు రాగానే అందజేస్తాం. క్లాత్‌ రావడంలో జాప్యం జరిగింది. ఒకట్రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. స్టిచ్చింగ్‌ చేయించి విద్యార్థులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాం.

– రాము, డీఈవో

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement