ఉద్యోగం ఇప్పించండి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగం ఇప్పించండి

Apr 21 2026 4:14 AM | Updated on Apr 21 2026 4:14 AM

ఉద్యోగం ఇప్పించండి

డీఎస్సీ 2004లో 3 ఉర్దూ మీడియం పీఈటీ పోస్టులు నోటిఫై చేశారు. వీటిలో రెండు పోస్టులు అన్‌రిజర్వ్‌డ్‌ ఓపె న్‌ కేటగిరీ కింద నియామకం చేశారు. ఆ కోటాలో స్థానిక అభ్యర్థులు ఉన్నా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అభ్యర్థిని మూడో పోస్టుకు ఎంపిక చేశారు. వాస్తవానికి 95శాతం లోకల్‌ అభ్యర్థులను నియమించాకే నాన్‌ లోకల్‌ అభ్యర్థులను ఎంపిక చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా ఒక పోస్టును నాన్‌ లోకల్‌ వ్యక్తికి కేటాయించడంతో నాకు అన్యాయం జరిగింది. ఆ నియామక ప్రక్రియపై విచారణ జరిపి నాకు ఉద్యోగం ఇప్పించి ఆదుకోండి.

– మహ్మద్‌ జమీల్‌, జగిత్యాల

Advertisement
 
Advertisement
Advertisement