
గంగపుత్రులకు ఉపాధి
సూరమ్మ ప్రాజెక్టుతో మత్స్య సంపద పెరుగుతుంది. ప్రాజెక్టులో చేపలు పెంచడంతో గంగపుత్రులకు ఉపాధి దొరుకుతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సూరమ్మ ప్రాజెక్టు పనులు పూర్తయ్యే దశలో ఉండటం సంతోషంగా ఉంది.
– కల్లెడ గంగాధర్, గంగపుత్ర సంఘం
నాయకుడు, కలిగోట
50 వేల ఎకరాలకు నీరు
సూరమ్మ ప్రాజెక్టు కాలువ పనుల భూసేకరణకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేయడం అనందంగా ఉంది. నాలుగు మండలాల్లో 50 వేల ఎకరాల భూములకు సాగునీరందుతుంది. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న ఈ ప్రాంత రైతుల కల నెరవేరనుంది. పనులు పూర్తి చేసి త్వరగా నీరందించాలి.
– అల్లూరి దేవారెడ్డి, రైతు, బొమ్మెన

గంగపుత్రులకు ఉపాధి