ఏకంగా పామునే హెయిర్‌ బ్యాండ్‌గా చుట్టుకుంది!! వైరల్‌ వీడియో | Sakshi
Sakshi News home page

ఏకంగా పామునే హెయిర్‌ బ్యాండ్‌గా చుట్టుకుంది!! వైరల్‌ వీడియో

Published Thu, Dec 23 2021 4:06 PM

Viral video: Woman Using Snake As A Hairband To Tie Her Hair - Sakshi

ఇటీవలకాలంలో ఒక మహిళ పామును చుట్టుకుని పడుకొని ఉన్న వైరల్‌ వీడియోలను చూశాం. అంతేందుకు ఒక అమ్మాయి ఐలవ్‌యూ అంటూ పాముకి తెగ ముద్దులు పెడుతున్న వైరల్‌ వీడియోలు సైతం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అచ్చం అలానే ఇక్కడొకామె ఒక పాముని హెయిర్‌ బ్యాండ్‌గా వాడేసింది.

(చదవండి: ఫోన్‌ కొట్టేశాడని ఏకంగా తలకిందులుగా వేలాడదీశారు...ఐతే చివరికి!!)

అసలు విషయంలోకెళ్లితే ...అయితే ఒక మహిళ పాముని హెయిర్‌బ్యాండ్‌ తలకు చుట్టుకుని షాపింగ్‌ మాల్‌కి వచ్చి సందడి చేసింది. మొదటగా చూసిన వెంటనే మనకు అది  పాము అని అనిపించదు. కాస్త నిశితంగా పరిశీలించగానే అవాక్కు అవక మానరు. అంతేకాదు దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కి గురై రకరకాలుగా ట్వీట్‌​ చేశారు. మీరు కూడా ఓ లుక్‌ వేయండి.

(చదవండి: హ్యాట్సాఫ్‌!..కుక్కని భలే రక్షించాడు)

Advertisement
 
Advertisement
 
Advertisement