ట్రంప్‌తో ఉన్న క్షణాలు అత్యంత చెత్త సమయం: పోర్న్‌స్టార్‌

Porn Star Stormy Daniels Says Worst 90 Seconds Of My Life Encounter With Donald Trump - Sakshi

సంచలన వ్యాఖ్యలు చేసిన అడల్ట్‌ స్టార్‌ స్టోమీ డేనియల్స్‌

నేను అతడితో శృంగారాన్ని కోరుకోలేదు

వాషింగ్టన్‌: గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో తనకు అఫైర్‌ ఉందని ప్రకటించి సంచలనం సృష్టించిన అడల్ట్‌ స్టార్‌ స్టోమీ డేనియల్స్‌ మరో సారి వార్తల్లో నిలిచారు. ట్రంప్‌తో గడిపిన ఆ 90 సెకన్లు తన జీవితంలో అత్యంత చెత్త సమయం అన్నారు. అలాంటి వ్యక్తిని కలిసినందుకు తన మీద తనకే అసహ్యం వేసిందన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘2006లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో నాకు అఫైర్‌ ఉండేది. అయితే నేను అతడితో శృంగారాన్ని కోరుకోలేదు. కానీ మా ఇద్దరి మధ్య ఓ సారి ఆ సంఘటన చోటు చేసుకుంది. ఎప్పుడేప్పుడు ఆ గదిలో నుంచి బయటకు వద్దామా అని ఎదురు చూశాను. ఆ 90 సెకన్ల కాలం నా జీవితంలో అత్యంత చెత్త సమయం. అతడిని కలిసిన తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది’’ అన్నారు. పోడోకాస్ట్‌ సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ మాజీ న్యాయవాది మైఖేల్ కోహెన్‌తో మాట్లాడుతూ డేనియల్స్ ఈ వ్యాఖ్య చేశారు. అయితే ట్రంప్‌ వీటిని కొట్టి పారేశారు. 

చదవండి: 
అప్పుల ఊబిలో డొనాల్డ్‌ ట్రంప్‌..? 

ఒక్కో డ్రెస్‌ ధర లక్షల్లో: నువ్వు కూడా మాట్లాడుతున్నావా?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top