చర్చలకు వచ్చేది లేదు ఇరాన్.. రాకుంటే వినాశనమే ట్రంప్‌ | Iran wants to talk to America | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

చర్చలకు వచ్చేది లేదు ఇరాన్.. రాకుంటే వినాశనమే ట్రంప్‌

లారాక్ ద్వీపానికి దూరంగా ఉండండి: భారత్‌

  • పర్షియన్ గల్ఫ్‌లోని భారత జెండా ఉన్న నౌకలకు భారతదేశం నూతన మార్గదర్శకాలు
  • లారాక్ ద్వీపానికి దూరంగా ఉండండి
  • స్పష్టమైన ఆదేశాల తర్వాతే హర్మూజ్‌ జలసంధిని దాటండి
  • హోర్ముజ్ జలసంధిని దాటడానికి వేచి ఉన్న అన్ని భారతీయ నౌకల భద్రతకు ప్రాధాన్యం

 

2026-04-20 15:44:33

హర్ముజ్ జలసంధిని దాటిన 20 రవాణా నౌకలు

  • జలసంధిని 20 నౌకలు  దాటినట్లు పలు నివేదికలు 
  • మార్చి 1 తర్వాత నౌకలు అత్యధిక స్థాయిలో దాటాయని ప్రకటన
  • అత్యధిక స్థాయిలో దాటడం ఇదే తొలిసారి
  • హర్ముజ్‌ను బ్లాకేడ్‌ చేసిన అమెరికా 
  • హర్ముజ్‌ను దిగ్భిందించిటన్లు ప్రకటించిన అమెరికా
  • ఈ నేపథ్యంలో హర్ముజ్‌ దాటడంపై అయోమయం
2026-04-20 09:39:10

యూఎస్ బెదిరింపులకు పాల్పడుతుంది.. ఇరాన్

  • పాక్‌ ప్రధానికి షెహబాజ్‌కు, ఇరాన్  ప్రెసిడెంట్‌ ఫోన్‌
  • పాక్‌ ప్రధానితో ఫోన్‌లో మాట్లాడిన మసూద్‌ పెజెష్కియన్‌
  • ఒమన్‌ గల్ఫ్‌ తీరంలో ఇరాన్ నౌకపై దాడి వివరాలు చర్చ
  • యుఎస్‌ బెదిరింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపణ 
2026-04-20 09:00:40

పశ్చిమాసియాలో మళ్లీ ముదిరిన టెన్షన్‌.. చర్చలకు నో?

  • అమెరికాతో శాంతి చర్చలు ఉండవన్న ఇరాన్‌
  • ఓడరేవుల దిగ్భందనం తొలిగేదాకా చర్చలుండవన్న ఇరాన్
  • అమెరికా బృందం ఇదివరకే ఇస్లామాబాద్‌ బయిలుదేరింది.
  • ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
  • ఒప్పందానికి రాకుంటే వినాశనమే:ట్రంప్
  • వంతెనలు, ప్లాంట్లు ధ్వంసం చేస్తాం
  • పశ్చిమాసియాలో  మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు
2026-04-20 06:47:48
Advertisement
 
Advertisement
Advertisement