అంకెల గారడిలా రాష్ట్ర బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

అంకెల గారడిలా రాష్ట్ర బడ్జెట్‌

Feb 16 2026 7:21 AM | Updated on Feb 16 2026 7:21 AM

అంకెల గారడిలా  రాష్ట్ర బడ్జెట్‌

అంకెల గారడిలా రాష్ట్ర బడ్జెట్‌

అంకెల గారడిలా రాష్ట్ర బడ్జెట్‌

చీరాల:రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంతా అంకెల గారడిలా ఉంది. సున్నాలు పెంచుకుంటూ పోవడం వల్ల ప్రయోజనం లేదు. మేనిఫెస్టోలో ఏ విధంగా చెప్పారో అది అమలు చేయడం లేదు. సూపర్‌ సిక్స్‌ హామీలకు ఏ మేర కేటాయింపుల చేశారో స్పష్టత లేదు. నిరుద్యోగ భృతి, సున్నా వడ్డీ, ఆడబిడ్డ నిధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50ఏళ్లకే పింఛన్‌ వంటి హామీలకు కేటాయింపులు లేవు.

– కరణం వెంకటేష్‌బాబు,

వైఎస్సార్‌ సీపీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement