ఆకట్టుకున్న ప్రభలు | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న ప్రభలు

Feb 16 2026 7:21 AM | Updated on Feb 16 2026 7:21 AM

ఆకట్ట

ఆకట్టుకున్న ప్రభలు

వేజండ్లకు చెందిన భక్తులు పోట్టేళ్లతో ఆకర్షణీయంగా మొక్కుబడి ప్రభలను తీసుకువచ్చారు. గరువుపాలెంకు చెందిన భక్తులు గుడి ఆకారంలో ఏర్పాటు చేసిన ప్రభ ఆకట్టుకుంది. చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామానికి చెందిన రెడ్డివారి సంఘం భారీ ప్రభ భక్తులను విశేషంగా ఆకర్షించింది. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై ఉన్న ప్రేమ అభిమానంతో రాజశేఖరరెడ్డి ఫొటోను, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, బైరెడ్డి సిదార్థరెడ్డి ఫొటోలతో ఏర్పాటు చేసిన ప్రభను ప్రత్యేక ఏర్పాటు చేసిన ట్రాక్టర్‌పై మేళతాళలతో వేజండ్ల నుంచి క్వారీ గుడి వరకు ఊరేగింపుగా తరలివచ్చారు. యువత, గ్రామస్తులు, అభిమానుల కేరింతలతో సందడి చేశారు.

ఆకట్టుకున్న ప్రభలు 1
1/1

ఆకట్టుకున్న ప్రభలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement