మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు వెన్నుపోటు
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను తుంగ లో తొక్కింది. విద్యా రంగానికి కేటాయింపులు పెంచకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్యాయం చేశారు. తల్లికి వందనం పథకానికి నిధులను తగ్గించడం ద్వారా వేలాది మంది విద్యార్థులను అనర్హులుగా చేయాలని ఆలోచన తగదు.
– వై.థామస్ రెడ్డి, వైఎస్సార్ టీచర్స్
అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు వెన్నుపోటు


