పూర్తి తిరోగమన బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

పూర్తి తిరోగమన బడ్జెట్‌

Feb 16 2026 7:21 AM | Updated on Feb 16 2026 7:21 AM

పూర్తి తిరోగమన బడ్జెట్‌

పూర్తి తిరోగమన బడ్జెట్‌

పూర్తి తిరోగమన బడ్జెట్‌

చినగంజాం: ఇది తిరోగమన బడ్జెట్‌ తప్ప పేద వర్గాలకు మేలు చేసే విధంగా లేదు. సూపర్‌ సిక్స్‌ హామీలలో మహిళలకు నెలకు ఇస్తామన్న రూ.1500 బడ్జెట్‌లో కనిపించలేదు. విద్యారంగంలో రూ.15 వేల కోట్ల నుంచి రూ.14 వేల కోట్లకు కేటాయింపులు తగ్గించారు. సంక్షేమానికి 17.03 శాతం నుంచి 16 శాతానికి తగ్గించారు. అంగన్‌వాడీ, ఆశాలు వంటి స్కీం వర్కర్‌లకు సంబంధించి జీతాల పెంపుపై బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావనే లేదు. చేనేత వర్గాలకు రిక్తహస్తం చూపారు. పేద వర్గాల వారిపై కక్షతో ఇళ్లస్థలాలు గాని, ఇళ్ళు కట్టించే పరిస్థితి లేకుండా పోయింది. ఇవన్నీ చూస్తుంటే పేద వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది.

–బత్తుల బ్రహ్మానందరెడ్డి

వైఎస్సార్‌సీపీ బాపట్ల,

ప్రకాశం జిల్లాల టాస్క్‌ఫోర్స్‌ పరిశీలకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement