
గుంటూరు
శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
7
వైభవంగా చెన్నకేశవుడి బ్రహ్మోత్సవాలు
పొన్నూరు: మండల పరిధి ములకుదురులోని శ్రీ భూనీలా రాజ్యలక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గురువారం అర్చకులు స్వామిని విశేషంగా
అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 515.30 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 2,053 క్యూసెక్కులు విడుదలవుతోంది.
ముగిసిన శ్రీరామనవమి వేడుకలు
తెనాలిటౌన్: రూరల్ మండలం కంచర్లపాలెంలోని శ్రీ సీతారామాలయంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకలు గురువారంతో అంగరంగ వైభవంగా ముగిశాయి.
రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో జరీబు భూమికి ఓ విధంగా, మెట్ట భూమికి మరో విధంగా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు కేటాయించారు. భూమి తేడాలను బట్టి దాని విలువను, పరిహారాన్ని నిర్ణయించారు. గ్రామంలో స్థలం విలువ ఎక్కువ... దూరం వెళ్లే కొద్దీ తక్కువగా ఉంటుందనేది వాస్తవం. అలాంటప్పుడు భూముల తరహాలోనే గ్రామాలు, గ్రామ శివార్ల విషయంలోనూ ఉండాలి. భవిష్యత్తు అవసరాలకు భూమి మినహాయింపు ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చిన మాటపై నిలబడాలి. అది తప్పనిసరి బాధ్యత.
న్యూస్‌రీల్

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు