లవ్‌ స్కానింగ్‌ | Man spotted with QR code printed on T-shirt | Sakshi
Sakshi News home page

లవ్‌ స్కానింగ్‌

Mar 24 2024 6:33 AM | Updated on Mar 24 2024 6:33 AM

Man spotted with QR code printed on T-shirt - Sakshi

వైరల్‌

ముంబైలోని మహాలక్ష్మీ రేస్‌కోర్స్‌ ప్రాంతంలో జరిగిన మ్యూజిక్‌ ప్రోగ్రామ్‌కు హాజరైన ఒక యువకుడి టీ షర్ట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. 22 సంవత్సరాల హార్థిక్‌ టీ షర్ట్‌ వెనకాల ఐ–క్యాచింగ్‌ మెసేజ్‌ ‘ఫర్‌ సింగిల్‌ పీపుల్‌ వోన్లీ’తోపాటు క్యూ ఆర్‌ కూడా ఉంది.

క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే నేరుగా అతడి టిండర్‌ ప్రొఫైల్‌లోకి తీసుకువెళుతుంది. హార్థిక్‌ డిజిటల్‌ ఫ్లర్టింగ్‌ అనేది టాకింగ్‌ పాయింట్‌ కావడమే కాదు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.
 

Advertisement
 
Advertisement
Advertisement