
చిచ్చర పిడుగులు
జిల్లా యువజన సేవ, క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఏలూరు ఇండోర్ స్టేడియంలో స్కేటింగ్ ట్రాక్‌పై జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి చిన్నారులు పాల్గొన్నారు. నాలుగు సంవత్సరాల నుంచి 10 ఏళ్ల వయసు ఉన్న వారికి జరిగిన ఈ పోటీల్లో అండర్–4 నుంచి అండర్–6 విజేతలుగా వై.తీరాజ్, ఎం.శ్రీయ, అండర్–6 నుంచి అండర్–8 పోటీల్లో దేవాంశ్, డి.శరన్ శ్రీవాస్తవ్, లక్ష్మి, అండర్–12 నుంచి అండర్–15 పోటీల్లో ఎన్.భువనరత్న శ్లోక గెలుపొందారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, ఏలూరు
స్కేటింగ్‌లో పోటీ పడుతున్న క్రీడాకారులు

చిచ్చర పిడుగులు

చిచ్చర పిడుగులు