

హీరో నితిన్‌కి కొడుకు పుట్టి ఏడాది అయిపోయింది.

గత నెలలోనే పుట్టినరోజు జరగ్గా.. అప్పుడు ఒకటి రెండు ఫొటోలు మాత్రమే బయటపెట్టారు.

ఇప్పుడు నితిన్ భార్య షాలినీ మరిన్ని ఫొటోలు పోస్ట్ చేసింది.

కొన్నిరోజుల క్రితమే తన కుమారుడికి అవ్యుక్త్ అని పేరు పెట్టినట్ల వెల్లడించారు.







