ఆంగ్లం, గణితంపై పట్టు పెంచుకోవచ్చు | - | Sakshi
Sakshi News home page

ఆంగ్లం, గణితంపై పట్టు పెంచుకోవచ్చు

Nov 30 2026 12:11 AM | Updated on Nov 30 2026 12:11 AM

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్లభాష ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో ఇటువంటి స్పెల్‌బీ, మ్యాథ్‌బీ పరీక్షలు ఎంతో ఉపయోగకరం. సాక్షి యాజమాన్యం స్పెల్‌బీ, మ్యాథ్‌బీ పరీక్షలు నిర్వహించడం అభినందనీయం.

– నల్లమిల్లి శృతిరెడ్డి,

డైరెక్టర్‌, ఆదిత్య విద్యా సంస్థలు

చాలా ఇంఫ్రూవ్‌ అయ్యింది..

సాక్షి స్పెల్‌బీ పరీక్ష ద్వారా మా అబ్బాయి చాలా ఇంఫ్రూవ్‌ అయ్యాడు. ఈ పరీక్ష రాయడం వల్ల ఆంగ్లంపై పూర్తి పట్టు వస్తుంది. ఇది ఉన్నత చదువులకు ఎంతో ఉపయోగపడుతుంది. సాక్షి యాజమాన్యం స్పెల్‌బీ, మ్యాథ్‌బీ నిర్వహించడం అభినందనీయం.

– మురళీమోహన్‌, ఎస్సై, ట్రిప్స్‌ స్కూల్‌ విద్యార్థి తండ్రి, రాజమండ్రి

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement