వ్యవసాయంలో మహిళల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయంలో మహిళల పాత్ర కీలకం

Oct 16 2026 12:06 AM | Updated on Oct 16 2026 12:06 AM

రాజానగరం: వ్యవసాయం, ఆహార ఉత్పత్తుల్లో మహిలదే కీలకపాత్ర అని కలవచర్ల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్త, ప్రధానాధికారి వీఎస్‌జీఆర్‌ నాయుడు అన్నారు. అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం సందర్భంగా కేవీకేలో గురువారం మహిళా కిసాన్‌ దివస్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి బి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆధునిక సాగు పద్ధతులపై మరింత అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ సందర్బంగా ఉత్తమ మహిళా రైతులను గుర్తించి ఘనంగా సన్మానించారు. జిల్లా ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్‌ రాబర్ట్‌ పాల్‌, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ బి.తాతారావు, ఏడీఏ జయరామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement