మెయిన్స్‌లో మెరిశారు
రాజమహేంద్రవరం రూరల్: ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి ఉమ్మడిగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. ప్రతిభ చూపి, ఉత్తమ ర్యాంకులు సాధించారు. జేఈఈ అడ్వాన్స్‌లో సైతం సత్తా చాటి ప్రముఖ ఐఐటీల్లో సీట్లు సాధిస్తామని ధీమగా చెబుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కావడమే తమ లక్ష్యమని వారు స్పష్టం చేస్తున్నారు.
పేరు: కంచుమర్తి ప్రణీత్
ఊరు: రాజమహేంద్రవరం
ర్యాంకు: 56 (ఓపెన్), 2 (ఎస్సీ)
తండ్రి: కంచుమర్తి ప్రతాప్ జీవన్, అగ్రికల్చర్ ఆఫీసర్
తల్లి: బూది మీనా, అగ్రికల్చర్ ఆఫీసర్
లక్ష్యం: ఐఐటీలో సీఎస్‌ఈ చదవడం.
పేరు: వనపర్తి తేజశ్రీ
ఊరు: లాలాచెరువు,
రాజమహేంద్రవరం
ర్యాంకు: 124 (ఓపెన్), 18 (ఓబీసీ)
తండ్రి: వనపర్తి మల్లేశ్వరరావు, ఫైనాన్షియల్ అడ్వైజర్
తల్లి: వనపర్తి లక్ష్మి, గృహిణి
లక్ష్యం: ముంబయి ఐఐటీలో సీఎస్‌ఈ సీటు
పేరు: పాబోలు శరత్ సంతోష్
ఊరు: దివాన్ చెరువు
ర్యాంకు: 209 (ఓపెన్),
9 (ఈడబ్ల్యూఎస్)
తండ్రి: పాబోలు సురేష్, బిజినెస్
తల్లి: పాబోలు సంధ్య, గృహిణి
లక్ష్యం: ప్రముఖ ఐఐటీలో సీఎస్‌ఈ చదవడం.
పేరు: దువ్వి ఆశిష్ సాయి శ్రీకర్
ఊరు: రాజమహేంద్రవరం
ర్యాంకు: 235 (ఓపెన్)
తండ్రి: దువ్వి శ్యామ్‌కిరణ్, ఈఎన్‌టీ వైద్యుడు
తల్లి: నీళ్లపాళ్ళ పద్మజ, గైనకాలజిస్టు
లక్ష్యం: ప్రముఖ ఐఐటీలో సీఎస్‌ఈ అభ్యసించడం.
పేరు: యార్లగడ్డ దేవిష్ రుత్విక్
ఊరు: రాజమహేంద్రవరం
ర్యాంకు: 246 (ఓపెన్)
తండ్రి: యార్లగడ్డ సురేష్, వైద్యుడు
తల్లి: తనూజ, వైద్యురాలు
లక్ష్యం: ప్రముఖ ఐఐటీలో సీఎస్‌ఈ సీటు సాధించడం.
పేరు: దోమాడ హర్షవర్ధన్
ఊరు: రాజమహేంద్రవరం
ర్యాంకు: 570 (ఓపెన్)
తండ్రి: డీవీవీ సత్యనారాయణ, ఏజీఎం, జీఎంఆర్, వేమగిరి
తల్లి: రత్నకుమారి, గృహిణి
లక్ష్యం: ప్రముఖ ఐఐటీలో సీఎస్‌ఈ చదవడం.
పేరు: లావు దర్శన్
ఊరు: రాజమహేంద్రవరం
ర్యాంకు: 634 (ఓపెన్))
తండ్రి: లావు సదాశివరావు, మెకానికల్ ఇంజినీర్, ఓఎన్‌జీసీ
తల్లి: రాజ్యలక్ష్మి, గృహిణి
లక్ష్యం: ఐఐటీలో సీఎస్‌ఈ అభ్యసించడం.
మెయిన్స్‌లో మెరిశారు
మెయిన్స్‌లో మెరిశారు
మెయిన్స్‌లో మెరిశారు
మెయిన్స్‌లో మెరిశారు
మెయిన్స్‌లో మెరిశారు
మెయిన్స్‌లో మెరిశారు


