చంద్రబాబుది కపట ప్రేమ | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది కపట ప్రేమ

Oct 2 2026 12:28 AM | Updated on Oct 2 2026 12:28 AM

ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీసీలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. చట్టబద్ధత లేదని, అమలు కాదని తెలిసి కూడా 34 శాతం రిజర్వేషన్‌ అంటూ ప్రకటించారు. ఇది బీసీల పట్ల కపట ప్రేమకు అద్దం పడుతోంది. గతంలో వైఎస్‌ జగన్‌ 34 శాతం రిజర్వేషన్‌ ఇవ్వలేకున్నా బీసీలకు ఆ స్థాయిలో పదవులు వచ్చేలా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఇప్పుడు బీసీలను మభ్యపెట్టేందుకు, ఎన్నికల్లో ఓటమి భయంతో కాలయాపన చేసేందుకే ఈ జీవో డ్రామా ఆడుతున్నారు.

– పిల్లి సూర్య ప్రకాశ్‌, వైఎస్సార్‌సీపీ రామచంద్రపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement