సోషల్‌ మీడియాను సమాజ హితం కోసమే వాడాలి : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాను సమాజ హితం కోసమే వాడాలి : ఎస్పీ

Oct 2 2026 12:28 AM | Updated on Oct 2 2026 12:28 AM

అమలాపురం టౌన్‌: నేటి సమాజంలో సోషల్‌ మీడియా ఒక శక్తిమంతమైన వేదికని, దానిని సమాజ హితం కోసమే ఉపయోగించాలని జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా సూచించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో గురువారం సాయంత్రం జరిగిన సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సైబర్‌ నేరాలు, రోడ్డు భద్రత, మహిళలు, బాలికల భద్రత, మాదక ద్రవ్యాల నివారణ తదితర అంశాలపై వారికి అవగాహన కల్పించారు. సైబర్‌ నేరాలపై అవగాహన కలిగి ఉండడమే కాకుండా తప్పుడు సమాచారాన్ని సోషల్‌ మీడియాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రచారం చేయవద్దని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement