ఫ సందడిగా 2కే వాకథాన్‌ | - | Sakshi
Sakshi News home page

ఫ సందడిగా 2కే వాకథాన్‌

Sep 30 2026 12:10 AM | Updated on Sep 30 2026 12:10 AM

వేదికపై మిస్‌ యూనివర్స్‌ ఇండియా

డాక్టర్‌ సృజనాదేవి, సినీ హీరోయిన్‌ మెహ్రీన్‌ కౌర్‌

216 జాతీయ రహదారిపై

సాగుతున్న 2కే వాకథాన్‌

ప్రపంచ హృదయ దినోత్సవం (వరల్డ్‌ హార్ట్‌ డే) సందర్భంగా అమలాపురంలో మంగళవారం 2కే వాకథాన్‌ నిర్వహించారు. ఇందులో మిస్‌ యూనివర్స్‌ ఇండియా డాక్టర్‌ సృజనాదేవి, సినీ హీరోయిన్‌ మెహ్రీన్‌ కౌర్‌ సందడి చేశారు. స్థానిక ఎస్‌కేబీఆర్‌ కళాశాల నుంచి 216 జాతీయ రహదారిపై గడియార స్తంభం వరకూ సూర్య గ్లోబల్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యాన జరిగిన ఈ వాకథాన్‌లో వేలాది మంది పాల్గొన్నారు.

– అమలాపురం టౌన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement