కలెక్టర్‌, ఎస్పీలకు ప్రపంచ బుక్‌ రికార్డు | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌, ఎస్పీలకు ప్రపంచ బుక్‌ రికార్డు

Jun 25 2025 1:37 AM | Updated on Jun 25 2025 1:37 AM

కలెక్టర్‌, ఎస్పీలకు ప్రపంచ బుక్‌ రికార్డు

కలెక్టర్‌, ఎస్పీలకు ప్రపంచ బుక్‌ రికార్డు

ప్రపంచ రికార్డ్‌ అందుకున్న కలెక్టర్‌, ఎస్పీ

అమలాపురం రూరల్‌: అంతర్వేది బీచ్‌లో నిర్వహించిన వృక్షాసనం, భారీ మానవహారం, యోగాంధ్ర నిర్వహణలకు జిల్లా అధికారులు పురస్కారాలు అందుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌, ఎస్పీ బి.కృష్ణారావు మంగళవారం వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ను అందుకున్నారు. అంతర్వేది బీచ్‌లో నిర్వహించిన యోగాంధ్రలో భాగంగా వృక్షాసనం, భారీ మానవహారాలకు వారు ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement