ఐసీఐసీఐ స్కాం : చందాకొచర్‌కు ఊరట

Deepak Kochhar, husband of former cmd of ICICI Bank Chanda Kochhar gets bail - Sakshi

దీపక్‌ కొచర్‌కు  బెయిల్‌  మంజూరు

ఐసీఐసీఐ-వీడియోకాన్  స్కాంలో మనీలాండరింగ్‌ ఆరోపణలెదుర్కొంటున్న దీపక్‌ కొచర్‌

సాక్షి, ముంబై: ఐసీఐసీఐ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్‌ కొచర్‌కు భారీ ఊరట లభించింది. ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణ కుంభకోణంలో బ్యాంకు మాజీ సీఎండీ చందాకొచర్‌ భర్త,  దీపక్‌ కొచర్‌కు బొంబాయి హైకోర్టు  గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. మనీలాండరింగ్‌ ఆరోపణలతో గత ఏడాది సెప్టెంబర్‌లో దీపక్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది. అయితే  జైల్లో ఉండగానే  కరోనా బారిన పడిన దీపక్ కొచర్ పోస్ట్ కోవిడ్ -19  చికిత్స నిమిత్తం  అనుమతి కోరుతూ పెట్టుకున్న అర్జీని ముంబై ప్రత్యేక కోర్టు  గతంలో పలుమార్లు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top