అనంతపురంలో ఘోరరోడ్డు ప్రమాదం | 15 Injured Road Accident In Anantapur District | Sakshi
Sakshi News home page

అనంతలో ఘోరరోడ్డు ప్రమాదం.. 15 మందికి తీవ్రగాయాలు

Nov 20 2020 9:31 AM | Updated on Nov 20 2020 10:00 AM

15 Injured Road Accident In Anantapur District - Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలోని గుత్తి హైవేపై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకెళ్తే.. కూలీలతో వెళ్తున్న డీజిల్‌ ఆటో తొండపాడు బస్టాప్‌లో ఆగి ఉండగా.. వెనుకవైపు నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులంతా పత్తి పంట కోతకు పెద్దవడుగూరుకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  (పెళ్లిరోజే కబళించిన మృత్యువు)
 




Advertisement
 
Advertisement
Advertisement