ప్రజలను ముంచి! | - | Sakshi
Sakshi News home page

ప్రజలను ముంచి!

Feb 19 2026 9:49 AM | Updated on Feb 19 2026 9:49 AM

ప్రజల

ప్రజలను ముంచి!

● బడ్జెట్‌లో కేటాయింపులపై జనాగ్రహం ● ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని మండిపాటు

హామీలు విస్మరించి..

నిరాశపరిచిన బడ్జెట్‌

చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్‌ నిరాశపరిచింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు యాౖ భె ఏళ్లకే ఫించన్‌ అన్నారు. ఎన్నికల ప్రచార సభల్లోనూ పదేపదే చెప్పారు. కానీ ఇప్పుడు ఆ ఉసే లేదు. నాడు–నేడు పను లతో పాటు వేతన సవరణ, నిరుద్యోగభృతి, ఆడబిడ్డ నిధి వంటి హామీలకు ఒక్క రూపాయి కేటాయించ లేదు. అమరావతి రాజధాని నిర్మాణం కోసమే అన్నట్టుగా బడ్జెట్‌ కేటాయింపులున్నాయి. మిగతా ప్రాంతాల అభివృద్ధి కనబడలేదా..? – ద్రాక్షాయణి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మహిళ విభాగం వైఎస్సార్‌సీపీ

ప్రజలను ముంచి! 1
1/1

ప్రజలను ముంచి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement