కర్ణాటకలో టాప్ 10 ధనవంతులు: లిస్ట్ ఇదిగో.. | Top Ten Richest People in Karnataka in 2025 | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో టాప్ 10 ధనవంతులు: లిస్ట్ ఇదిగో..

Aug 21 2025 8:05 PM | Updated on Aug 21 2025 8:15 PM

Top Ten Richest People in Karnataka in 2025

భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో కర్ణాటక కూడా ఒకటి. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయాన్ని సాధించి.. గత దశాబ్దంలో 93.6% వృద్ధిని నమోదు చేసింది. ఇక్కడ ధనవంతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఈ కథనంలో కర్ణాటకలో టాప్ 10 ధనవంతులు ఎవరు?, వారి నికర విలువ (ఫోర్బ్స్ ప్రకారం) ఎంత అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

కర్ణాటకలో టాప్ 10 ధనవంతులు
➤అజీమ్ ప్రేమ్‌జీ - విప్రో వ్యవస్థాపకులు: 11.7 బిలియన్ డాలర్లు
➤నారాయణ మూర్తి - ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు: 4.4 బిలియన్ డాలర్లు
➤ఇర్ఫాన్ రజాక్ - ప్రెస్టీజ్ గ్రూప్ : 1.7 బిలియన్ డాలర్లు
➤కిరణ్ మజుందార్-షా - బయోకాన్ వ్యవస్థాపకులు: 3.4 బిలియన్ డాలర్లు
➤నిఖిల్ కామత్ - జెరోధా & ట్రూ బీకాన్ సహవ్యవస్థాపకులు: 2.5 బిలియన్ డాలర్లు
➤క్రిస్ గోపాలకృష్ణన్ - ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు: 3.5 బిలియన్ డాలర్లు
➤రంజన్ పాయ్ - మణిపాల్ మెడికల్ & ఎడ్యుకేషన్ గ్రూప్: 2.8 బిలియన్ డాలర్లు
➤రాజేష్ మెహతా - రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ వ్యవస్థాపకులు: 1.57 బిలియన్ డాలర్లు
➤నందన్ నీలేకని - ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు: 3 బిలియన్ డాలర్లు
➤విజయ్ సంకేశ్వర్ - వీఆర్ఎల్ గ్రూప్ వ్యవస్థాపకుడు: రూ. 10,000 కోట్లు కంటే ఎక్కువ

ఇదీ చదవండి: ఉత్తరప్రదేశ్‌లో అత్యంత సంపన్నుడు ఎవరంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement