
దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలో ఒకటైన ఉత్తరప్రదేశ్.. చరిత్ర, సంస్కృతికి నిదర్శనం. ఎంతోమంది గొప్ప రాజకీయంగా నాయకులను అందించిన.. ఈ రాష్ట్రం దేశానికి కొంతమంది సంపన్న వ్యవస్థాపకులు కూడా అందించింది. ఈ కథనంలో యూపీలో అత్యంత ధనవంతులు, వారి నికర విలువ (అంచనా) గురించి తెలుసుకుందాం.
➤మురళీధర్ జ్ఞాన్‌చందాని - ఘాడి డిటర్జెంట్: రూ. 14,000 కోట్లు
➤బిమల్ జ్ఞాన్‌చందాని - ఘాడి డిటర్జెంట్: రూ. 9,000 కోట్లు
➤విజయ్ శేఖర్ శర్మ - పేటీఎం: రూ. 8,000 కోట్లు
➤దినేష్ చంద్ర అగర్వాల్ - ఇండియామార్ట్: రూ. 5,400 కోట్లు
➤అలఖ్ పాండే - ఫిజిక్స్ వాలా: రూ. 4,500 కోట్లు
➤ప్రదీప్ కుమార్ జైన్ - పీఎన్‍సీ ఇన్‌ఫ్రాటెక్: రూ. 4,400 కోట్లు
➤చక్రేష్ కుమార్ జైన్ - పీఎన్‍సీ ఇన్‌ఫ్రాటెక్: రూ.4,400 కోట్లు
➤యశ్వర్ధన్ అగర్వాల్ - ప్రియాగోల్డ్ బిస్కెట్స్: రూ. 4,200 కోట్లు
ఇదీ చదవండి: యూజర్లకు షాకిచ్చిన జియో: చౌకైన ప్లాన్ నిలిపివేత