సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Today Stock Market Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Jan 5 2024 4:11 PM | Updated on Jan 5 2024 4:12 PM

Today Stock Market Closing - Sakshi

ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. లాభాల్లోనే ముగిసాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 178.58 పాయింట్ల లాభంతో 72026.15 వద్ద, నిఫ్టీ 52.20 పాయింట్ల లాభంతో 21710.80 వద్ద ముగిసింది. ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా లాభాల్లోనే ముగిశాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్, టీసీఎస్, లార్సెన్ & టూబ్రో, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బిర్లాసాఫ్ట్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు చేరగా.. నెస్లే, బ్రిటానియా, యూపీఎల్, కోటక్ మహీంద్రా, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ & రిటైల్ లిమిటెడ్., శ్రీ సిమెంట్స్, బందం బ్యాంక్ వంటివి నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Advertisement
 
Advertisement
Advertisement