మోల్డ్‌టెక్‌ రెండు ప్లాంట్లు | Moldtek Packaging Set Up Two New Plants In Tamil Nadu And Haryana | Sakshi
Sakshi News home page

మోల్డ్‌టెక్‌ రెండు ప్లాంట్లు

Nov 19 2022 7:56 AM | Updated on Nov 19 2022 8:08 AM

Moldtek Packaging Set Up Two New Plants In Tamil Nadu And Haryana - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్యాకేజింగ్‌ రంగ కంపెనీ మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌ కొత్తగా రెండు ప్లాంట్లను స్థాపిస్తోంది. తమిళనాడులోని చెయ్యార్, హరియాణాలోని పానిపట్‌ వద్ద ఇవి రానున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్‌ కోసం వీటిని నెలకొల్పుతున్నట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఒక్కో ప్లాంటుకు రూ.30 కోట్లు వెచ్చించనున్నట్టు సంస్థ సీఎండీ జె.లక్ష్మణరావు తెలిపారు. 

చదవండి: QR Code On Cylinders: కేంద్రం సంచలన నిర్ణయం, గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు శుభవార్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement