Hero Motors Collaborated With Yamaha To produce e cycle Drive
Sakshi News home page

హీరో ప్లస్‌ యమహా.. త్వరలో ఈ సైకిల్‌ డ్రైవ్‌

Oct 29 2021 10:24 AM | Updated on Oct 29 2021 4:37 PM

Hero Motors Collaborated With Yamaha To produce e cycle Drive - Sakshi

న్యూఢిల్లీ: వాహన విడిభాగాల తయారీలో ఉన్న హీరో మోటార్స్‌ తాజాగా జపాన్‌కు చెందిన యమహా మోటార్‌తో సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ–సైకిల్‌ డ్రైవ్‌ మోటార్స్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఇరు సంస్థలు కలిసి పంజాబ్‌లో నెలకొల్పుతాయి.

2022 నవంబర్‌ నుంచి ఈ ప్లాంటులో ఉత్పత్తి మొదలు కానుంది. వీటిని అంతర్జాతీయ మార్కెట్‌కు సరఫరా చేస్తారు. ఏటా 10 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో ఈ ఫెసిలిటీ రానుంది. ఈ–సైకిల్‌ రంగంలో పనిచేసేందుకు ఇరు సంస్థలు ఇప్పటికే 2019 సెప్టెంబర్‌లో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement