● జుట్టులా పలుచగా ఉంటుంది కానీ
పర్వతాలను కోస్తుంది..
● గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ.. వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ
● చెవులు లేవు కానీ మాట వింటుంది.. నోరు లేదు కానీ సమాధానం చెబుతుంది
● పచ్చని భవనం తెల్లని గదులు..
నల్లని బంగులు
● చిటారు కొమ్మన మిఠాయి పొట్లం
● నీరు
● తేలు
● ప్రతిధ్వని
● సీతాఫలం
● తేనెపట్టు
– ఇల్లెందురూరల్


