హైదరాబాద్‌లో పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. వరద నీరు రోడ్లపైకి చేరి ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
Jun 9 2026 8:06 PM | Updated on Jun 9 2026 9:06 PM