పల్లెపదాలు | - | Sakshi
Sakshi News home page

పల్లెపదాలు

May 31 2026 12:18 AM | Updated on May 31 2026 12:18 AM

● రంది – దిగులు

● ఆగం – తొందరపాటు

● బిరాన – తొందరగా.

● కై కిలి – పొలం పనులకు

వెళ్తే ఇచ్చే కూలీ

● ఉప్పిండి – ఉప్మా

● అర్ర – గది

● అవరకు – అప్పటికి

● అసొంటి – అటువంటి

● ఈలపీట – కత్తిపీట

● ఉరుకులాట – తొందరపాటు

–ఇల్లెందురూరల్‌

Advertisement
 
Advertisement
Advertisement