మట్టిలో ఆడాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం | - | Sakshi
Sakshi News home page

మట్టిలో ఆడాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం

Apr 20 2026 8:05 AM | Updated on Apr 20 2026 8:05 AM

డీఎస్‌ఏ క్రీడా మైదానంలో మట్టిలో హాకీ ప్రాక్టీస్‌ చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. జిల్లా క్రీడాకారుల సంక్షేమం కోసం ఆస్ట్రానాట్‌ టర్ఫ్‌ పిచ్‌ కావాలని గత వైఎస్‌ఆర్‌ సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్రీడాకారులం అందరం అడిగిన వెంటనే రాష్ట్రంలో ఎక్కడా లేకున్నా కడపలో ఈ పిచ్‌ నిర్మాణానికి సహకరించారు. పూర్తయి మూడేళ్లయినా ప్రారంభం కాలేదు. మైదానం బయట ఆడుతుంటే వాకర్స్‌ మమ్మల్ని తిడుతూ గొడవలకు దిగుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పదించి ఆస్ట్రానాట్‌ టర్ఫ్‌ పిచ్‌ను ప్రారంభించాలి. –ప్రదీప్‌, హాకీ స్టేట్‌ ప్లేయర్‌

Advertisement
 
Advertisement
Advertisement