రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ జగన్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు | YS Jagan New Year Greetings for the Telugu People in 2025 | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ జగన్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు

Dec 31 2024 7:10 PM | Updated on Jan 1 2025 11:19 AM

YS Jagan New Year Greetings for the Telugu People in 2025

సాక్షి, తాడేపల్లి: నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో  రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి  వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 2025లో ప్రతి ఇంటా సుఖ శాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. 

కొత్త ఏడాది ప్రతి ఇంట్లో ఆనందం నింపాలని, ఆరోగ్యం అందించాలని.. ఇంకా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికీ దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement