
మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎదుట మహిళలు నిరసన చేపట్టారు.
సాక్షి, గుంటూరు: మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎదుట మహిళలు నిరసన చేపట్టారు. బీస్సీ, ఎస్సీ, ఎస్టీలను పార్టీలో ఎదగకుండా అడ్డుకుంటున్నారని, ప్రశ్నిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ పీఏ సాంబశివరావు మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని, చర్యలు తీసుకోవాలంటూ మహిళలు నిరసన తెలిపారు.
చదవండి: టీడీపీ కుట్ర బట్టబయలు.. చంద్రబాబు ఆడియో లీక్..