TTD News - Today June 29, 2023 Tirupati Crowd Status Live - Sakshi
Sakshi News home page

తొలి ఏకాదశి ప్రభావం.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Jun 29 2023 7:13 AM | Updated on Jun 29 2023 12:03 PM

TTD News Today June 29 2023 Tirupati Crowd Status Live - Sakshi

తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది.

సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. తొలి ఏకాదశి పర్వదినం కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగానే క్యూ కట్టారు.  దర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3గంటలు సమయం పడుతోంది. 

ఇక నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,615గా ఉండగా.. హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లుగా తేలింది.
 

Advertisement
 
Advertisement
Advertisement