రెడ్డి శాంతి కుమార్తె వివాహానికి సీఎం జగన్‌కు ఆహ్వానం 

MLA Reddy Shanthi Invites CM YS Jagan to Her Daughter Wedding - Sakshi

సాక్షి, ఎల్‌.ఎన్‌.పేట: పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె, ఐఏఎస్‌ అధికారి రెడ్డి వేదిత వివాహ రిసెప్షన్‌ నవంబర్‌ 9న పాతపట్నంలో జరగనుంది. ఈ వేడుకకు రావాలని కోరుతూ.. ఎమ్మెల్యే రెడ్డి శాంతి మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి ఆహ్వానపత్రికను అందజేశారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేతో పాటు ఆమె కుమారుడు రెడ్డి శ్రావణ్‌కుమార్‌ ఉన్నారు.  

చదవండి: (రాష్ట్రాభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం)

చదవండి: (Andhra Pradesh: చిట్టి చెల్లెమ్మకు 'స్వేచ్ఛ')

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top